Bala KrishnaBiography:
నందమూరి బాలకృష్ణ పుట్టినతేది: 10 జూన్ 1960 ఇతరపేర్లు: బాలయ్య, యువరత్న, నటసింహ తండ్రిపేరు: శ్రీ నందమూరి తారక రామారావు తల్లిపేరు: శ్రీమతి బసవతారకం భార్యపేరు: శ్రీమతి వసుంధర కుమారులు: మోక్షజ్ఞ తారకరామతేజ కుమార్తెలు: శ్రీమతి బ్రహ్మిని, కుమారి తేజస్విని నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన
బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు
నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు...